గుడ్ న్యూస్ : పేదలకు రేషన్ భరోసా - ఆ రోజే లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ
2025-07-03 168 Dailymotion
కొత్తగా 2.4 లక్షల కార్డులు రాష్ట్రవ్యాప్తంగా 11.30 లక్షల మందికి లబ్ధి - సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా లబ్ధిదారులకు రేషన్‌కార్డు పత్రాలు - నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ