మావాళ్లు ఎక్కడున్నారో చెప్పండి - సిగాచీ వద్ద కుటుంబసభ్యుల ఆందోళన
2025-07-03 10 Dailymotion
సిగాచీ పరిశ్రమ గేటు వద్ద బాధిత కుటుంబసభ్యుల ఆందోళన - కుమారుడి ఎక్కడున్నాడో చెప్పాలని అతని తండ్రి డిమాండ్ - రాయితో తలపై కొట్టుకున్న తండ్రి - వెంటనే చికిత్స అందించిన వైద్యులు