Surprise Me!

RK Roja - నేను ఆ పనిచేస్తే తప్పా ? Balakrishna, Pawan Kalyan చేస్తే తప్పు కాదా | Oneindia Telugu

2025-07-05 13 Dailymotion

RK Roja - మాజీ మంత్రి రోజా టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ షో చేస్తున్న సమయంలో తనను దారుణంగా ట్రోల్ చేశారని, బాలయ్య, పవన్ కళ్యాణ్ లపై ప్రశ్నలు గుప్పించారు. బాలయ్య అసెంబ్లీకి ఎన్ని రోజులు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో ఎవరి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చూసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. షూటింగ్‌ల కోసం ప్రజలు ఓట్లు వేయలేదని ఆమె అన్నారు.

Former Minister and YSRCP leader RK Roja made bold and controversial remarks questioning the double standards in public perception. She slammed the media and public for praising actors-turned-politicians like Balakrishna and Pawan Kalyan, while trolling her for similar actions.

🎙️ Roja said:

“నేను ఆ పనిచేస్తే తప్పా..? బాలయ్య, పవన్ కళ్యాణ్ చేస్తే తప్పు కాదా?”
(If I do it, is it wrong? But if Balakrishna or Pawan Kalyan do it, it's okay?)

📢 In this video, watch:
✅ Full context of Roja’s statement
✅ Why her comments went viral
✅ Reactions from political circles and the public
✅ The larger debate on gender bias in media

💥 This statement has triggered a fiery debate in Telugu politics and media. Watch till the end and comment your opinion!

👍 Like | 📤 Share | 🔔 Subscribe for more political updates!

#RKRoja #RojaVsBalakrishna #RojaOnPawanKalyan #KiraakRP
#Balakrishna #PawanKalyan #Janasena #TDP #YSRCP #RojaInterview

Also Read

ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది - రోజా :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/rk-roja-slams-chandrababu-and-pawan-kalyan-441147.html?ref=DMDesc

బాలయ్య ఇంట్లో జరిగిన దానికే బాధపడితే.. మీరు చేసిందానికి.. రోజాపై షర్మిల ఫైర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmilas-strong-counter-to-rk-roja-over-family-relations-remark-targets-brother-ys-jagan-again-439261.html?ref=DMDesc

యూట్యూబర్ సీమరాజా, కిర్రాక్ ఆర్పీ లకు బిగ్ షాక్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-shock-for-youtubers-seemaraja-and-kirrak-rp-435325.html?ref=DMDesc

~PR.358~HT.286~CA.43~

Buy Now on CodeCanyon