అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం - హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవదహనం
2025-07-08 104 Dailymotion
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం - గ్రీన్‌కౌంటీ వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చి కారును ఢీకొట్టిన మినీ ట్రక్కు - మినీ ట్రక్కు ఢీకొనడంతో కారులో చెలరేగిన మంటలు