పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వరా? - నీరుగారుతున్న 'RTE' యాక్ట్
2025-07-08 7 Dailymotion
కర్నూలు జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై నెల రోజులవుతున్నా ఇంటివద్దే పిల్లలు - ఆర్టీఈ కింద 1-10 తరగతి వరకు ఉచిత విద్య అందించాలని నిర్దేశం - ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయని ప్రైవేట్ విద్యాసంస్థలు