హైదరాబాద్లో కల్తీ కల్లు కల్లోలం - 15 మందికి అస్వస్థత - అసలేం జరిగింది?
2025-07-09 12 Dailymotion
కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత - విరేచనాలు, లో బీపీతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు - వివిధ కల్లు కాంపౌండ్లలో తాగిన 15 మంది బాధితులు