గుజరాత్లోని పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలటంతో నాలుగు వాహనాలు నదిలో పడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.