Surprise Me!

రూ.5లకే భోజనం పెట్టే అన్నపూర్ణ కేంద్రాలు - అక్కడి శుభ్రతకు ముక్కు మూసుకోవాల్సిందే

2025-07-11 16 Dailymotion

బడుగుజీవుల ఆకలి తీర్చేందుకి ఏర్పాటుచేసిన అన్నపూర్ణ కేంద్రాలు - రూ.5లకే టీ కూడా రాని ఈ కాలంలో కడుపునిండా భోజనం - కేంద్రాల చుట్టుపక్కల సుచి, సుభ్రత లేకున్నా పట్టించుకోని అధికారులు

Buy Now on CodeCanyon