Surprise Me!

మూసీ అభివృద్ధిలో కీలక అడుగు! - 'ఏడీబీ' నుంచి రుణం తీసుకోవాలన్న కేంద్రం

2025-07-12 6 Dailymotion

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి కార్పొరేషన్‌కు సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం - ఏడీబీ నుంచి రుణం తీసుకోవడానికి అంగీకరిస్తూ కేంద్రం లేఖ - అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.4,100 కోట్ల రుణం

Buy Now on CodeCanyon