పరవళ్లు తొక్కుతున్న గోదావరి - ధవళేశ్వరం దగ్గర 175 గేట్ల నుంచి 6 లక్షల క్యూసెక్కులు వరద సముద్రంలోకి విడుదల