తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి - 5 రౌండ్ల కాల్పులు జరిపిన గన్ మెన్
2025-07-13 53 Dailymotion
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు - రెండ్రోజుల క్రితం ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు - దాడి కారకుల సమాచారం సేకరిస్తున్న పోలీసులు