వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు - పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
2025-07-13 8 Dailymotion
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి - తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ - బోనాలు సమర్పించిన పలువురు నాయకులు, అధికారులు