తారక్ కి ఏమైంది? Jr. NTR's Latest Appearance Shocks Fans | Health Concerns or Movie Look?

Young Tiger Jr. NTR is currently juggling major projects like War 2 and his upcoming film with Prashanth Neel. But a recent public appearance at Kota Srinivasa Rao’s residence has left fans worried about his health.

తాజాగా ఎన్టీఆర్ లుక్‌పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కోట శ్రీనివాసరావుకి నివాళులర్పించడానికి ఆదివారం ఆయన ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కోట లాంటి మహానటుడితో కలిసి నటించడం తన అదృష్టమని... ఆయన లాంటి నటుడు మళ్లీ పుట్టరని అన్నారు. చివర్లో అభిమానులు జై ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తే ఎన్టీఆర్ వాళ్లని వారించి జై కోట అని నినాదం చేశారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఎన్టీఆర్ లుక్‌పైనే అందరి దృష్టి పడింది. ఆయన్ని చూస్తుంటే అనారోగ్యంగా బాధపడుతున్నట్లుగా, మొహంలో కళ లేకుండా పేషెంట్‌లా కనిపిస్తున్నారు. బాగా బక్కచిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేస్తోంది.

🔍 In This Video:

NTR's shockingly lean and tired look

Is this for Prashanth Neel’s movie or a real health issue?

His respectful gesture: “Jai Kota” moment

NTR’s current film lineup: War 2, Prashanth Neel, Trivikram

Fan reactions and speculation on social media

💬 What do you think about NTR's transformation? Share your thoughts in the comments below!

#JrNTR #NTRHealth #NTRLATESTLOOK #War2 #PrashanthNeel #TrivikramNTR #JrNTRMovies #Devara #YoungTigerNTR #NTRNews #TeluguCinema #KotaSrinivasaRao #JaiKota #TollywoodNews

Also Read

వార్ 2 సంచలనం.. వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ :: https://telugu.filmibeat.com/whats-new/junior-ntr-break-rajinikanth-record-war-2-movie-create-new-record-158295.html?ref=DMDesc

War 2 V/s Coolie: రజనీకాంత్‌తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వార్..కూలీని ఢీ కొట్టగలడా? :: https://telugu.filmibeat.com/box-office/jr-ntrs-war-2-face-off-with-rajinikanths-coolle-at-box-office-here-is-the-complete-story-157935.html?ref=DMDesc

హ్యాండిచ్చిన అల్లు అర్జున్.. దిమ్మతిరిగే షాకిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్! :: https://telugu.filmibeat.com/whats-new/is-trivikram-srinivas-befitting-reply-to-allu-arjun-for-giving-hand-and-doing-atlee-movie-157371.html?ref=DMDesc