హైదరాబాద్‌లో భారీవర్షం, రాత్రి వరకు ఇదే పరిస్థితి - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
2025-07-18 0 Dailymotion
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీవాన - భారీవర్షంతో చెరువులుగా మారిన రహదారులు - రాత్రి వరకు వర్షం పడే సూచనలు - అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక