హైదరాబాద్‌లో రెండు గంటలుగా వర్షం - హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై స్తంభించిన వాహనాలు
2025-07-24 174 Dailymotion
హైదరాబాద్‌లో 2 గంటలుగా కురుస్తున్న వాన - మాదాపూర్ టీహబ్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ - హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై స్తంభించిన వాహనాలు