రోడ్డు ఆక్రమించారని అడిగితే కత్తితో వీరంగం - టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి వార్నింగ్
2025-07-25 57 Dailymotion
రోడ్డు ఆక్రమణ చేసి ప్రహారీ నిర్మాణం చేస్తున్నట్లు బల్దియా అధికారులకు ఫిర్యాదు - స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై యజమాని వీరంగం - కత్తితో నరికేస్తా అంటూ అధికారులకు బెదిరింపు