వామ్మో చిరుతలు! - ఆ ప్రాంతంలో నెల రోజులుగా సంచారం - బయటకు రావాలంటేనే హడల్!!
2025-07-26 336 Dailymotion
హబూబ్‌నగర్‌లోని వీరన్నపేట, టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టుపై నెల రోజులుగా చిరుతలు సంచారం - సాయంత్రం కాగానే ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు - ప్రత్యేక బృందాలతో గస్తీ