గత మూడు రోజులుగా హైదరాబాద్లో వర్షాలు - నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ - దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల