ఆ బావి నీరు తాగాలంటే భయపడుతున్న ప్రజలు - ఎందుకంటే?
2025-07-27 21 Dailymotion
అపరిశుభ్రమైన బావినీరు తాగి వ్యాధుల బారిన పడుతున్న గిరిజనులు - 100 కుటుంబాలు ఉండే గ్రామంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పలువురు - కుమురం భీం జిల్లా ఖిమానయక్ తండా వాసుల దయనీయ గాథ