గుంటూరులో ప్రైవేట్ ట్రావెల్స్ దందా - ప్రశ్నిస్తే బెదిరింపులు
2025-07-28 13 Dailymotion
గుంటూరు బస్టాండు పరిసరాల్లో ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలు - ప్రధాన రోడ్డుపైనే కార్లు నిలిపి ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్న డ్రైవర్లు - ప్రశ్నించిన వారిపై బెదిరింపులు