మూసీ సుందరీకరణతో తమకు ఎలాంటి సంబంధం లేదు - కేవలం అదొక్క పని మాత్రమే చేస్తాం : హైడ్రా
2025-07-30 159 Dailymotion
మూసీ ఆక్రమణల తొలగింపు చేపట్టిన హైడ్రా అధికారులు - సుందరీకరణ పనులతో సంబంధం లేదని హైడ్రా స్పష్టం - నది ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు తొలగింపు