ఖైదీలకు యోగా, నైపుణ్య శిక్షణ - జైళ్లశాఖ కీలక నిర్ణయం
2025-07-30 7 Dailymotion
ఖైదీల్లో పరివర్తన కోసం జైళ్లశాఖ ప్రత్యేక కార్యాచరణ - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర కారాగారాల్లో యోగా శిక్షణకు నిర్ణయం - మహిళా ఖైదీలకు వృత్తి, నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రణాళికలు