ఇది ఒళ్లు గొగుర్పొడిచే ఘటన. దాదాపు దశాబ్దకాలం కిందట జరిగిన ఘోరమైన ఘటన. ఇప్పుడు పశ్చాత్తాపంతో బయట పెట్టిన ఘటన. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ రాష్ట్రం ఉలిక్కి పడింది. ఇంతకీ ఆ ఘటనేంటి.. ఎక్కడ జరిగింది.. దశాబ్దాల తర్వాత ఎందుకు బయటపడింది. ధర్మస్థల అంటే గుర్తుకొచ్చేది ఆధ్యాత్మిక ప్రాంతం. ఇక్కడ మంజునాథుడు కొలువై ఉంటారు. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో ఒక ఘోరం వెలుగు చూసింది. అది కూడా దశాబ్ద కాలం తర్వాత. ఆ నేరంలో భాగం పంచుకున్న ఓ వ్యక్తి బయటపెట్టిన వివరాలు తెలిస్తే షాక్‌కు గురవుతారు. శవాలను పాతిపెట్టిన వ్యక్తే ఇప్పుడు పశ్చాత్తాపంతో అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. వందల మంది అమ్మాయిలను నగ్నంగా పాతిపెట్టినట్లు.. సజీవ దహనం చేసినట్లు.. ఆ తర్వాత భయపడి ధర్మస్థలను వీడి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిన ఆ వ్యక్తి మళ్లీ వచ్చి.. శవాలను పాతిపెట్టిన 13 ప్రాంతాలను చూపించడంతో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తవ్వకాల్లో కీలక సాక్ష్యాలు అస్థిపంజరాల రూపంలో బయటపడుతున్నాయి

The Dharmasthala case takes a chilling turn as skeletal remains have been recovered from Site No. 6. A whistle-blower has alleged mass burials of destitute women and men between 1995 and 2014. The Karnataka government has formed a Special Investigation Team (SIT), and forensic tests are underway. This video brings you all the latest developments, investigations, and ground reports.

🧱 Key Points Covered:

Who is the whistle-blower?
What has the SIT found so far?
Political and legal implications
Press freedom vs court gag orders
What happens next?

📍Location: Dharmasthala, Karnataka
📆 Update as of: July 31, 2025

📺 Subscribe for real-time updates & exclusive reports.

#Dharmasthala #DharmasthalaCase #MassBurial #SkeletonsFound #KarnatakaDharmasthala #ForensicUpdate #SITInvestigation #Whistleblower #TempleControversy #HumanRights #IndiaCrimeNews #KannadaNews #JusticeForVictims

~PR.358~HT.286~ED.232~CA.240~