AP Police : నెల్లూరులో వైఎస్ జగన్ ను చూడటానికి వచ్చిన మహిళతో సీఐ దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ నెల్లూరు పర్యటనకి వచ్చిన కావలి నియోజకవర్గం మహిళ.. నాగేశ్వరమ్మతో అందరి ముందు దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. లాఠీతో ఆమెని వెనక్కి నెడుతూ.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ బెదిరించారు. అక్కడున్న జనాలు గట్టిగా అరవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సంఘటనతో మహిళలతో ఇలానేనా పోలీసులు ప్రవర్తించేది? అని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

A shocking incident occurred during YS Jagan Mohan Reddy’s visit to Nellore, where a woman named Nageshwaramma from Kavali constituency was mistreated by a CI in public. As she attempted to approach the former CM, the police behaved rudely, pushing her back with a baton and threatening her to leave. The crowd raised strong objections, forcing the police to step back. The video has gone viral, sparking widespread outrage over police behavior toward women in public events.

🔴 Watch the full video to see what really happened!
📢 Should police treat women like this in a democracy?

📍 Location: Nellore, Andhra Pradesh
📌 Share your thoughts in the comments below.

#APPolice #Ysjagan #Nellore #PoliceMisconduct #ViralVideo #AndhraPradesh #YSRCP #WomensRights #JaganLive #APPolitics #PoliceBrutality #JusticeForWomen #KavaliConstituency

Also Read

ఏపీలో అరుదైన ఘటన.. ఒకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ జాబ్స్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/three-brothers-from-ananthapur-got-constable-jobs-in-andhra-pradesh-446079.html?ref=DMDesc

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు రిలీజ్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-police-constable-final-results-released-446027.html?ref=DMDesc

పవన్ హామీ నిలబెట్టేందుకు ఏపీ పోలీస్ స్పెషల్ ఆపరేషన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-dgp-launch-operation-trace-to-keep-pawan-kalyans-election-promise-445971.html?ref=DMDesc

~PR.358~HT.286~