Surprise Me!

Janasena MLA ల మట్టి మాఫియా. Pawan Kalyan దాకా వెళ్లనివ్వని ఓ మంత్రి? | Oneinda Telugu

2025-08-04 45 Dailymotion

Janasena MLA : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాల్వ పనులు, పుష్కర కాల్వ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజు వందల లారీలతో అక్కడ మట్టిని స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బల రామక్రష్ణ అనుచరులు తరలించుకుపోతున్నారు. వీరి ఆగడాలు భరించలేని స్థానిక ప్రజలు అర్థరాత్రి...లారీలను అడ్డుకుని, మట్టి మాఫియాపై తిరుగుబాటు చేశారు. ప్రజల్లో చైతన్యం రావడంతో రాత్రికి రాత్రి వార్త వైరల్ అయిపోయింది.

oil Mafia Exposed in Rajanagaram!
Massive protests erupted in Kalavacharla village as locals stood up against the illegal transport of soil linked to Polavaram Left Canal and Pushkar Canal works. Allegedly, hundreds of truckloads of soil are being moved daily by followers of Jana Sena MLA Battula Balaramakrishna.

Fed up with the mafia’s activities, villagers blocked the trucks in the middle of the night and revolted against the illegal operation. As awareness spreads, the incident has gone viral overnight across social media platforms.

📌 Location: Kalavacharla, Rajanagaram Constituency
🕒 Time: Midnight Protest
📢 Locals Raise Voice Against Corruption!

👉 Watch the full video to know the ground reality!
👇 Let us know your opinion in the comments.

#Rajanagaram #SoilMafia #JanaSena #BattulaBalaramakrishna #APPolitics #Kalavacharla #PolavaramCanal #IllegalMining #ViralNews #BreakingNews #PawanKalyan #ProtestVideo #PeoplePower #AndhraPradesh #TrendingNow

Also Read

ఈ సినిమాకు సీక్వెల్ రాదు..రాబోదు ..మర్చిపోండి..! :: https://telugu.oneindia.com/entertainment/film-analysts-say-it-will-be-difficult-to-make-a-sequel-to-hari-hara-veeramallu-446473.html?ref=DMDesc

"ఉస్తాద్ భగత్ సింగ్" కి తప్పని తిప్పలు.. షూటింగ్ అడ్డుకున్న కార్మిక సంఘాలు ! :: https://telugu.oneindia.com/entertainment/telugu-film-workers-association-stop-pawan-kalyans-ustad-bhagat-singh-shooting-446469.html?ref=DMDesc

అల్లు అరవింద్‌కు పవన్ కల్యాణ్ గుర్తొచ్చాడే? :: https://telugu.oneindia.com/entertainment/allu-aravind-comments-on-pawan-kalyan-in-mahavatar-narasimha-success-meet-446453.html?ref=DMDesc

~PR.358~HT.286~CA.43~

Buy Now on CodeCanyon