గురుకులాల్లో ఈ ఏడాది నుంచి ఐఐటీ, నీట్ శిక్షణ - సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో ఎంపిక చేసిన వాటిలో శిక్షణ - గురుకులాలు, జెడ్పీ బడుల్లో చదివిన వారికి అవకాశం