Surprise Me!

బీఆర్​ఎస్​కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

2025-08-05 23 Dailymotion

బరువెక్కిన హృదయంతో పార్టీని వీడుతున్నట్లు కేసీఆర్‌కు లేఖ - మరో 4 రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం - రాజీనామాకు ముందే భారతీయ జనతా పార్టీలో చేరికకు రంగం సిద్ధం!

Buy Now on CodeCanyon