మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై క్రిమినల్ కేసు - కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు
2025-08-05 1 Dailymotion
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసిన హైకోర్టు - డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించినందున ఒక్క డిపాజిటరు ముందుకు రాలేదని వెల్లడి - 2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసు నమోదు