Surprise Me!

YS Jagan కు స్కార్పియో కారంటే ఇష్టమా ? Why Jagan Like Scorpio? | Oneindia Telugu

2025-08-05 38 Dailymotion

YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ తన కొత్త కాన్వాయ్ తో కనిపించారు. ఇటీవల బెంగుళూరు తాడేపల్లి చేరుకున్న ఆయన కాన్వాయ్ లో కొత్తగా మహేంద్ర స్కార్పియో కార్లు కనిపించారు. అందులో మూడు కార్లపై ఎస్కార్ట్ స్ట్రిక్కర్లున్నాయి. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన స్కార్పియో కార్ లోనే ఎక్కువగా ప్రయాణించారు. జగన్ కాన్వాయ్ అంటే స్కార్పియో అనే అంతలా బ్రాండ్ బిల్డ్ అయింది. ఈ క్రమంలోనే జగన్ కు స్కార్పియో అంటే ఎందుకు అంత ఇష్టం. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ఆర్ కూడా ఇదే విధంగా స్కార్పియో కార్లు వినియోగించిన నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీకి స్కార్పియో కార్లుకున్న బంధంపై వన్ ఇండియా స్పెషల్ వీడియో

Former Andhra Pradesh CM Y.S. Jagan Mohan Reddy was recently spotted with his new convoy after arriving from Bengaluru to Tadepalli. What caught everyone’s attention? The addition of new Mahindra Scorpio vehicles in the convoy!

🔸 Three of the cars carried ‘Escort’ stickers
🔹 Even during his Opposition Leader days, Jagan preferred traveling in a Scorpio
🔸 Over time, the Scorpio brand became symbolic with Jagan’s public appearances
🔹 Interestingly, his late father YS Rajasekhara Reddy (YSR) also used Scorpios during his political journeys

So, what’s the connection between the YSR family and Mahindra Scorpio cars?
Watch this special report by OneIndia to find out!

#Jagan #YSJagan #MahindraScorpio #JaganConvoy #APPolitics #YSRCP #YSFamily #ScorpioLove #YSR #JaganNews #OneIndiaTelugu

Also Read

హేయం, పరువుతో ఆడుకోవడమే..! అరెస్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/put-in-jail-is-playing-with-dignity-says-ys-jagan-amid-his-arrest-rumours-in-liquor-scam-446655.html?ref=DMDesc

బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న జగన్ ..! చంద్రబాబుకు షాకిచ్చేలా కీలక అడుగులు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-strengthens-ysrcp-legal-cell-open-new-office-to-combat-chandrababus-attack-446597.html?ref=DMDesc

జనంపై రూ.30,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం: జగన్ కు వారసుడిగా తయారయ్యారు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/apcc-chief-made-strong-allegation-on-tdp-led-govt-446591.html?ref=DMDesc

~PR.358~HT.286~CA.240~

Buy Now on CodeCanyon