క్యుములోనింబస్ ఎఫెక్ట్ - హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
2025-08-05 30 Dailymotion
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మొదలైన వర్షం - మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావం - జూబ్లీహిల్స్ ,ఫిలింనగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం