మస్క్యులర్ డిస్ట్రఫీ వ్యాధితో చక్రాల కుర్చీకే పరిమితమైనా శోభారాణి - తోటివారికి అండగా నిలవాలని భావించి "అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్" సంస్థ ఏర్పాటు