వివేకా హత్య కేసుపై చట్టసభల ప్రతినిధులకు సునీత లేఖ - వివేక మృతి సమాచారం బయటకు తెలియక ముందే జగన్‌కు తెలుసు - ఆ కోణంలో విచారణ చేయకుండా దర్యాప్తు నిలిపివేసిందన్న సునీత