నేరపూరిత కుట్రలు చేసిన నిందితులు - అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులుకూ ఇందులో పాత్ర, ఫోన్ నంబర్ల ఫోరెన్సిక్ విశ్లేషణతో వెల్లడైన కీలక విషయాలు