రాయలసీమలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయనున్న అపాక్ట్ సంస్థ - రూ.468 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం - ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు