Google Chrome for Sale? : గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది పెర్‌ప్లెక్సిటీ ఏఐ. దీనికోసం గూగుల్ యాజమాన్యం ఆల్ఫాబెట్ ముందు కళ్లు చెదిరే ఆఫర్ పెట్టింది. 34.5 బిలియన్ డాలర్ల ఆఫర్‌ను ఇచ్చింది. ఈ సంవత్సరం ఆ స్టార్టప్ కంపెనీ ఆఫర్ చేసిన రెండో అతి పెద్ద డీల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందీ కంపెనీ.

Perplexity AI CEO Aravind Srinivas has made a surprising 345 billion dollar all cash offer to buy Google Chrome from Alphabet. The bold move comes amid US antitrust pressure that could force Google to sell Chrome. In this video we break down the full story in simple terms including the offer details timing promises financing and industry reaction.

#PerplexityAI #GoogleChrome #TechNews #AravindSrinivas #Google #AI #BrowserMarket #ChromeSale #TechUpdate #BreakingNews

~PR.358~ED.232~