YS Avinash Reddy Slams TDP : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్‌ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్‌తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు.

Kadapa MP YS Avinash Reddy reacts strongly to the Pulivendula ZPTC by election results, alleging that genuine voters and opposition agents were not allowed inside polling booths. He claims the TDP’s victory came through “fake votes” and warns that a day will come when YSRCP will respond with genuine voting power.

🔹 Key Points:

Genuine voters allegedly blocked from booths

Opposition agents not allowed in polling centers

Avinash Reddy calls it “not a real election”

Says YSRCP workers should not lose hope

Promises to teach TDP a lesson in future elections

#PulivendulaBypoll #YSAvinashReddy #TDP #YSRCP #KadapaPolitics #APPolitics #ElectionControversy #PulivendulaElection #YSRCPVsTDP #AndhraPradeshNews #PoliticalNews #Pulivendula

Also Read

పులివెందులలో టీడీపీ విజయం వెనుక బీజేపీ ముఖ్య నేత..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-leader-plays-key-role-in-tdp-victory-in-pulivedula-zptc-by-poll-details-here-447827.html?ref=DMDesc

పులివెందుల రిజల్ట్ పై ఎందుకీ `కలరింగ్` :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-ys-avinash-reddy-reaction-on-pulivendula-and-vontimitta-zptc-bypoll-results-447817.html?ref=DMDesc

కుప్పం లెక్క సరిచేసిన టీడీపీ ! పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pulivendula-upset-tdp-avenges-kuppam-loss-ycp-forfeits-deposit-447797.html?ref=DMDesc

~PR.358~HT.286~