కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి అడ్డులేదు - సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం : సీఎం చంద్రబాబు
2025-08-15 11 Dailymotion
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో పొల్గొన్న సీఎం చంద్రబాబు - జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం