ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి
2025-08-15 11 Dailymotion
కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలతో సాగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి - బీసీ బిల్లులను త్వరగా ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి గోల్కొండ కోటపై నుంచి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడి