Surprise Me!

Madhavi Reddy : అరెరె..పెద్ద సమస్యే. మంత్రి పక్కన కుర్చీ వేయలేదని జేసీపై శివాలెత్తిన కడప ఎమ్మెల్యే

2025-08-15 118 Dailymotion

కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రొటోకాల్‌ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. కడప పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. అయితే, తనకు వేదిక సమీపంలో ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ ప్రకారం కుర్చీ వేయలేదని, తనకు కేటాయించిన సీటులో అధికారులు కూర్చున్నారని ఆమె అలిగారు. ఆ తర్వాత కుర్చీ ఏర్పాటు చేసినా.. మాధవిరెడ్డి దంపతులు అలకబూని బయటకి వెళ్లిపోయారు.

Kadapa MLA Madhavi Reddy staged a walkout during the Independence Day celebrations at the Kadapa Police Parade Grounds.

She alleged that a chair was not placed for her as per MLA protocol and that officials occupied the seat allotted to her. Even after a chair was later arranged near the stage, Madhavi Reddy and her husband left the venue in displeasure.

📌 Key Highlights:

Independence Day Event in Kadapa 🇮🇳

MLA Protocol Violation Allegation

Officials Occupy Allotted Seat

Madhavi Reddy & Husband Walk Out

Political Buzz in Andhra Pradesh

#MadhaviReddy #Kadapa #IndependenceDay2025 #APPolitics #ProtocolViolation #PoliticalNews #YSRCP #TeluguNews #AndhraPradeshPolitics

~PR.358~ED.232~HT.286~

Buy Now on CodeCanyon