జగన్ అనంతపురం పర్యటనలో వీరంగ సృష్టించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు - జాతీయరహదారిపైకి చేరి ‘సీఎం సీఎం - రప్పా రప్పా’ అంటూ నినాదాలు