సోమవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు - మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరిక