ఆదిలాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు - వాగులు ఉప్పొంగి నిలిచిన రాకపోకలు
2025-08-16 30 Dailymotion
ఉమ్మడి ఆదిలాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు - వాగులు ఉప్పొంగి నిలిచిన రాకపోకలు - వరద బాధిత ప్రాంతాల్లో అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన - లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక