తెలంగాణను వీడని వానలు - రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
2025-08-18 19 Dailymotion
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - నీట మునిగిన 200 ఎకరాల పంట - సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం - నదిలో చిక్కుకున్న గొర్రెలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్