ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న గురుకుల విద్యార్థినులు - వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు - గతంలో పాఠశాలలో ఆకుకూరలు, కూరగాయల సాగు - ప్రస్తుతం వాటితోపాటు వరిసాగు చేస్తున్న విద్యార్థినులు