YUVA : పోటీ ఎక్కడైనా పతకం పక్కా - యోగాలో సత్తా చాటుతున్న ఆదిలాబాద్ యువకుడు
2025-08-19 6 Dailymotion
యోగాలో రాణిస్తున్న యువకుడు - 12 రాష్ట్ర, 8 జాతీయ పోటీల్లో సత్తా - 8 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్య పతకాలు సొంతం - ఒలింపిక్స్‌లో పతకం తీసుకురావడమే లక్ష్యం