Hrithik Roshan Unfollowed Jr. NTR on Instagram? Truth Behind War 2 Rumors! | War 2 Controversy Explained

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం 'వార్ 2'.ఆగష్టు 14న రిలీజ్ అయిన ఈ సినిమా కథ పరంగా ఒక వర్గం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదని సమాచారం. పైగా ఈ సినిమా ఎన్టీఆర్ కి హిందీ డెబ్యూ.. కానీ ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గ సినిమా ఇది కాదు అని వార్ 2 రిలీజ్ అనంతరం వార్తలు వినిపించాయి.. ఇదిలా ఉండగా ఇప్పుడు వార్ 2 నటులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. హృతిక్ రోషన్ తన ఇంస్టాగ్రామ్ లో ఎన్టీఆర్ ని అన్ ఫాలో చేశారు అని.. ఇదంతా వార్ 2 ఎఫెక్ట్ అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.

After the release of War 2, starring Hrithik Roshan and Jr. NTR, social media has been buzzing with rumors that Hrithik unfollowed NTR on Instagram. But is it true?

In this video, we break down:

The actual Instagram following status of Hrithik Roshan and Jr. NTR

Whether there’s any truth to the "unfollow" claims

How War 2's mixed response triggered unnecessary controversy

Why fans are defending NTR against these fake rumors

💥 Watch till the end to know the full truth behind this viral controversy!

📌 Subscribe for more Tollywood & Bollywood updates
👍 Like | 💬 Comment | 🔔 Turn on notifications

#HrithikRoshan #JrNTR #War2 #War2Review #War2Controversy #HrithikUnfollowedNTR #NTRBollywoodDebut #TollywoodNews #BollywoodNews #InstagramRumors #War2FlopOrHit #NTRFans #HrithikRoshanInstagram

Also Read

జూ.ఎన్టీఆర్‌కు హృతిక్ రోషన్ షాక్.. వార్ 2 రిజల్ట్‌తో బాలీవుడ్ స్టార్ రియాక్షన్? :: https://telugu.filmibeat.com/gossips/hrithik-roshan-unfollowed-jr-ntr-from-instagram-why-he-upset-160077.html?ref=DMDesc

War 2 Day 6 Box Office: వార్ 2కి షాకింగ్ వసూళ్లు.. హృతిక్, ఎన్టీఆర్‌ల మూవీకి ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/war-2-day-6-expected-box-office-collections-worldwide-hrithik-roshan-and-jr-ntrs-film-to-falls-bel-160055.html?ref=DMDesc

War 2 OTT: డెడ్‌లైన్ కంటే ముందే ఓటీటీలోకి వార్ 2? ఎన్టీఆర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే? :: https://telugu.filmibeat.com/ott/war-2-ott-release-hrithik-roshan-and-jr-ntrs-movie-arriving-online-soon-160041.html?ref=DMDesc