కడపలో పారిశుద్ధ్య కార్మికులకు 'హ్యాండ్స్ ఫ్రీ అంబ్రెల్లాలు' అందజేసిన నగరపాలక సంస్థ కమిషనర్ - కార్మికుల ఆరోగ్యం కోసం గొడుగులు ఇచ్చామన్న అధికారులు