సాక్షి మీడియాపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశామన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు - భవిష్యత్‌లో 1, 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడి