అదను దాటి పోతోందని అన్నదాతల ఆవేదన - తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు
2025-08-21 10 Dailymotion
రైతులను వేధిస్తున్న యూరియా కొరత - తెల్లవారు జామున 3 గంటల నుంచే షాపుల ముందు క్యూలైన్లు - యూరియా సకాలంలో అందక పంట అదును దాటిపోతోందని ఆవేదన - స్పందించిన మంత్రి తుమ్మల