కృష్ణమ్మకు అడ్డుకట్ట వేయండి - వరద వస్తే లంక గ్రామాల రైతుల్లో గుబులు
2025-08-23 5 Dailymotion
ప్రకాశం బ్యారేజీకి 5లక్షల క్యూసెక్కుల వరద దాటిందంటే రైతుల్లో వణుకు - వరద ఉద్ధృతికి పంట పొలాలు నీటమునిగి రైతులకు తీవ్ర నష్టం - కోతకు అడ్డుకట్ట వేసి భూములను కాపాడాలని రైతుల వేడుకోలు